భాస్కరుడు: భాసం కరోతీతి భాస్కరః - కాంతిని కలుగ జేయువాడు ( సూర్యుడు)
భాస్వంతుడు : భాసః అస్య సన్తీతి భాస్వాన్ - కాంతులు గలవాడు ( సూర్యుడు)
ఇవి రెండింటికి వ్యుత్పత్తులు వేరు. అర్థం ఒకటే.
వ్యుత్పత్తి ని బట్టి మార్కులు కేటాంచాలి.
రెండింటికి ఒకే వ్యుత్పత్తి ఉండదు.
✍️ పైడి నాగ సుబ్బయ్య
0 Comments