*ఉపధ్మానీయ సంధి*
ఇది విసర్గసంధి లో భాగం.
ప్రత్యేకించి ఈ సంధికి పేరు లేదు.
ఇది విసర్గసంధి.
ఉపధ్మానీయం అంటే ప ఫ లకు ముందున్న విసర్గ.(ః)
ఉదాహరణకు:
మనః పద్మము
u
n
ఈ విధంగా విసర్గ మారుతుంది
u
మన n ఫలకము /
మనఃఫలకము
సూత్రం :
విసర్గస్య క ఖ యోః , ప ఫ యోశ్చపరయోః క్రమాత్ జిహ్వామూలీయో పధ్మానీయౌ వాప్తః పక్షే విసర్గశ్చ.
విసర్గకు క ఖ లు , ప ఫ లు పరమైనచో క్రమంగా జిహ్వామూలీయం , ఉపధ్మానీయం వికలపంగా వచ్చును. రాని పక్షంలో విసర్గ వచ్చును.
ఉదా: కః+ కపి
విసర్గకు క పరమైనుదున వికల్పంగా జిహ్వామూలీయం రాగా
కu కపి
n
రూపం వచ్చును
రాక పోతే
కఃకపి
ఈ విధంగానే
యఃఖలః
కఃపఠతి
ద్రుఃఫలతి.
ః విసర్గ గుర్తును పైన అర్థం, క్రింద అర్థం కత్తిరించిన గుర్తు లేనందున u
n
వాడినాను.
జిహ్వామూలీయం అంటే జిహ్వామూలీయం
క ఖ అకారలకు పూర్వమున్న విసర్గ.
*పైడి నాగ సుబ్బయ్య*

0 Comments