*సంప్రశ్నము* సమాధాన సాపేక్షమ అయ్యే(కోరే) ప్రశ్నకాకుండా, సమాధాన నిరపేక్షమ అయ్యే (కోరని) విలక్షణమైన ప్రశ్నను సంప్రశ్నమంటారు. ఉందునా? పోదునా? ఇది ఒకరిని ప్రశ్నించుట కాకుండా అనిశ్చితమవు మానసిక స్థితిలో ( డైలిమా) తన్నుతాను ప్రశ్నించుకొనుటను సంప్రశ్నమంటారు.

*సంప్రశ్నము*
సమాధాన సాపేక్షమ అయ్యే(కోరే) ప్రశ్నకాకుండా, సమాధాన నిరపేక్షమ అయ్యే (కోరని) విలక్షణమైన ప్రశ్నను సంప్రశ్నమంటారు.
ఉందునా? పోదునా?
ఇది ఒకరిని ప్రశ్నించుట కాకుండా అనిశ్చితమవు మానసిక స్థితిలో ( డైలిమా) తన్నుతాను ప్రశ్నించుకొనుటను సంప్రశ్నమంటారు.

ఉండు+దును= ఉండుదును
పోవు+దును= పోవుదును.

*సాతత్యము*
సతతము ఉండునది అని అర్థం. చిన్నయ సూరి గారు పేర్కొన్న తద్ధార్మాద్యర్థకాలలో ఒక అర్థం.
సర్వము నందీశ్వరుడుండును.
సర్వమీశ్వరుని యందుండును.
ఉండు + లాట్టు.
ఉండు + డుఙ్
ఉండు+ను = ఉండును.

సూత్రం: లాట్టు రుఞుఞ పరంబగునపుడు దుగాగామంబగు.
బా.వ్యా.క్రియ‌-22

*పైడి నాగ సుబ్బయ్య*

Post a Comment

0 Comments