"బమ్మెర పోతన భాగవతంలో వాడిన ఏకైక "తోటకం" ఛందస్సులో వ్రాసిన పద్యం"

"బమ్మెర పోతన భాగవతంలో వాడిన ఏకైక
          "తోటకం" ఛందస్సులో వ్రాసిన పద్యం"
తోటకం:-
కరుణాకర!శ్రీకర!కంబుకరా!
శరణాగత సంగత జాడ్యహరా!
పరిరక్షిత శిక్షిత భక్తమురా!
కరిరాజ శుభప్రద!కాంతిధరా!
సేకరణ: ద్రోణంరాజు శ్రీనివాసరావు
          మునిపల్లి.

Post a Comment

0 Comments