*జనరల్ నాలెడ్జ్* 1.. ఓజోన్ పొర మందం ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు *జ)డోబ్.సన్*

Moulali sheik📚📖: 
*జనరల్ నాలెడ్జ్*
1.. ఓజోన్ పొర మందం ని ఏ ప్రమాణాల్లో కొలుస్తారు
*జ)డోబ్.సన్*
2ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది
*జ) టోక్యో*


3 ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది
*జ) డెహ్రాడూన్*

4 ద్రవ్యం ఆర్థిక జీవిత శరీరం కట్టిన వస్త్రం లాంటిది అన్నది ఎవరు
*జ)A.C.పిగూ*
5 బార్.కోడ్ చదవటానికి ఉపయోగించే కిరణాలుఏమిటి
*జ)లేసర్ కిరణాలు*
,6.. ఎస్టా న్సియస్ అనగా
*జ) అర్జెంటీనా లోని పశుక్షేత్రాలు*
7 భారతదేశంలో మొట్టమొదటి ఫోరె న్సిక్ లేబరేటరీ ట్రూత్ ల్యాబ్స్ ఎక్కడ ఏర్పాటు చేశారు
*జ) ఔరంగాబాద్*
8జాతీయ క్యాలెండర్ ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది
*జ) మార్చ్ 22 ...1957*
9 పోలవరం పై ఏకసభ్య కమిషన్ ఎవరు సారథ్యంలో ఏర్పాటు చేశారు
*జ) ఏం ..గోపాలకృష్ణ*
10 దేశంలో మొదటి కృత్రిమ ప్రవాళ బిత్తి క ఎక్కడ కలదు
*జ)కోవలంబీచ్*
[29/05, 8:07 am] Moulali sheik📚📖: *జనరల్ నాలెడ్జ్ (DL...JL)*
1.. భారత ప్రభుత్వ చట్టం 1935 నీ బానిసత్వానికి నూతన పత్రంగా అభివర్ణించింది ఎవరు
*జ) మహాత్మా గాంధీ*
2 ఉత్తరప్రదేశ్లో వీచే వేడి పవనాలును ఏమంటారు
*జ)లూ*
3 ప్రచ్ఛన్న బుద్ధుడు అని ఎవరిని అంటారు
*జ) ఆదిశంకరాచార్యులు*
4 దృష్టి స్థిరత ఆధారంగా పని చేసేది ఏది
*జ) చలన చిత్రం*
5 పప్పు ధాన్యాలు అందించే మొక్కలు ఏ కుటుంబానికి చెందినవి
*జ)ఫాబేసి*
6 ఋతుపవనాలు మొదటగా ఎవరు గమనించారు
*జ) హీప్పరకస్*
7 అగస్త్యమలై బయోస్పియర్ రిజర్వాయర్ ఎక్కడ కలదు
*జ) కేరళ*
8 క్రోకోడైల్ సంరక్షణ కేంద్రం ఎక్కడ కలదు
*జ) చెన్నై*
9 సూర్యుడి కాంతి సముద్రం లోపల ఎన్ని అడుగులు లోతు వరకు చేరుతుంది
*జ)262అడుగులు*
10 చంద్రుని అధ్యయన శాస్త్రాన్ని ఏమంటారు
*జ)సెలినాలజీ*
11 కాంతి రుజుమార్గం అని తెలుసుకోవడం కోసం ఉపయోగించే పరికరం ఏమిటి
*జ)పిన్ హోల్ కెమెరా*
12 నేషనల్ డి వార్మింగ్ డే లో భాగంగా పాఠశాల విద్యార్థులకు నులి పురుగుల నివారణ కోసం అందించే ఔషధం పేరు ఏమిటి
*జ)ఆ ల్బేండజోల్*
13.. సహజం జన్యు ఇంజనీర్అని ఏ బ్యాక్టీరియా ను పిలుస్తారు
*జ) ఆగ్రో బ్యాక్టీరియం*
14 మానవ పెరుగుదలకు ఉపయోగపడే వి ఏమిటి
*జ) మాంసకృత్తులు*
15 వ్యాధినిరోధక శక్తిని కలిగించేవిఏమిటి
*జ) ఖనిజ లవణాలు*
16 అభినవ సోక్రటీస్ అని ఎవరిని అంటారు
*జ) రఘుపతి వెంకటరత్నం నాయుడు*
17 తెలుగు తొలి టాకీ చిత్రం ఏమిటి
*జ) భక్త ప్రహ్లాద*
18 పాదరసం కలుషితం కావడం వల్ల వచ్చే వ్యాధి ఏమిటి
*జ)మినిమేటా*
19 సినిమా ప్రొజెక్టర్ లో వాడే కటకం ఏమిటి
*జ) కుంభాకార కటకం*
20 చిరుధాన్యాల్లో తినే భాగం ఏమిటి
*జ) అంకురచ్ఛదం*
[29/05, 8:07 am] Moulali sheik📚📖: *జనరల్ నాలెడ్జ్ (DL.JL)* 
1.. డయాలసిస్ మరియు రక్త మార్పిడి కి వాడు నాలికలు ఏ పదార్థంతో చేయబడ్డాయి
*జ)పాలీఇథీలిన్*
2 జల నిస్సార నాలుక వంటి నోటి భాగాలు కనిపించే జీవులు ఏవి
*జ) సీతాకోక చిలుకలు*
3 మలేరియా వ్యాధి నివారణలో భాగంగా సాధారణంగా ఉపయోగించే చేప
*జ)గాంబూసియాఆఫిసిస్*
4 నేషనల్ ప్లాంటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఎక్కడ ఉంది
*జ) కాసరగడ్*
5 భారతదేశంలో తొలి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు
*జ) పాల్వంచ*
6 తొలి మహిళ ఫ్లైట్ టెస్టింగ్ ఇంజనీరింగ్  వైమానిక దళం లో ఎంపికైన వ్యక్తిగా వార్తలో నిలిచింది ఎవరు
*జ)ఆ ప్రీత*
7 వియన్నా కు చెందిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ బోర్డు అధ్యక్షురాలుగా నియమితులయ్యన భారతీయ మహిళ ఎవరు
*జ)జగిత్.షావాడియా*
8 ఫోర్బ్స్ 30 అండర్ 30 మహిళల జాబితాలో చోటు సంపాదించుకున్న తెలుగు మహిళా వార్తల్లో నిలిచింది ఎవరు
*జ) కీర్తి రెడ్డి*
9 బర్డ్ ఫ్లూ వ్యాధి పక్షులు కోళ్ల లో ఏ వైరస్ వల్ల వస్తుంది
*జ)H5N 1*
10.. సైన్ ఫ్లూ వ్యాధిని కలుగజేసే వైరస్ ఏది
*జ)H1N 1*
11 బులెట్ ప్రూఫ్ కవచాన్ని ఏ మిశ్రమంతోతయారుచేస్తారు
*జ)జుకాల్*
13 వాషింగ్ సోడా రసాయననామం
*జ) సోడియం కార్బోనేట్*
14 ఫి ల్మేరోల్స్ కడగడానికి ఉపయోగించే పదార్థం
*జ) సోడియం థయోసల్ఫేట్*
15 ఫోటోగ్రాఫిక్ ఫి ల్మేపై పూసే పదార్థం ఏమిటి
*జ) సిల్వర్ బ్రోమైడ్*

16 ప్రపంచ కుబేరుల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తి ఎవరు
*జ) బెర్నార్డ్ ఆర్నాల్డ్*
17 2021 భారత జీవవైవిధ్య అవార్డు ఎవరికి లభించింది
*జ)షాజీఎన్.ఎమ్*
18 ఇంట్లో కొవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి హర్యానా ప్రభుత్వం ప్రారంభించిన పథకం ఏమిటి
*జ) హర్యానా*
19.. మన దేశంలో ఉండే మొత్తం ఎన్డీఆర్ఎఫ్ దళాల సంఖ్య ఎంత
*జ)12*
20.... 2021 పత్రికా సూచికలో భారత్ స్థానం ఎంత
*జ)142*

Post a Comment

0 Comments