🌴ప్రదేశాలు - మారుపేర్లు🌴

🌴 ప్రదేశాలు - మారుపేర్లు🌴




-🚀ప్రపంచ పంచదార పాత్ర - క్యూబా
-🚀శ్వేత నగరం - బెల్‌గ్రేడ్
-🚀సన్‌సిటీ - జోధ్‌పూర్
-🚀టెంపుల్ టౌన్ ఆఫ్ ఇండియా - భువనేశ్వర్
-🚀హిమాలయాల రాణి - కాంచనగంగ
-🚀మిల్క్ సిటీ - ఆనంద్
🚀 పచ్చల ద్వీపం - ఐర్లాండ్
🚀పిడుగుల దేశం - భూటాన్
🚀 అరేబియా సముద్రపు రాణి - కొచ్చిన్
🚀 నిషిద్ధ నగరం - లాసా
🚀 ప్రాచ్య దేశాల ముత్యం - హాంకాంగ్
🚀 పెరల్ ఆఫ్ ది ఓరియంట్ - సింగపూర్
🚀 లేడీ ఆఫ్ స్నో - కెనడా
🚀 పాలరాతి దేశం - ఇటలీ

Post a Comment

0 Comments