#IIT #Important
🔥*ఐఐటీ ఇన్స్టిట్యూట్ల గురించి న్యూస్*🔥
🏂 ఐఐటి మద్రాస్:--
👉*దేశం యొక్క ఫస్ట్ స్టాండింగ్ వీల్ చైర్ ను ప్రారంభంచారు.
🏂ఐఐటీ గువహతి:--
👉*చమురు మరియు నీటిని విడదీయగల పొరను అబివృద్ధి చేశారు.
🏂 ఐఐటి హైదరాబాద్:--
👉*ఇండియా బ్రెయిన్ అట్లాస్‌ను సృష్టించారు.
🏂 ఐఐటి హైదరాబాద్:--
👉*'కమ్ కమ్ డై' ను ఉపయోగించి పర్యావరణ స్నేహపూర్వక సౌర ఘటాలను అభివృద్ధి చేస్తుంది.
🏂 ఐఐటి మద్రాస్:--
👉*ఇండస్ట్రియల్ ఫీల్డ్ రోబోట్
"గ్రాస్ప్ మాన్" ను ప్రారంభించింది.
🏂 ఐఐటి ఖరగ్‌పూర్:--
👉*125 కోట్ల రూపాయలతో SATHI (Sophisticated analytical and technical help Institute)ను ప్రారంభించింది.
🏂 ఐఐటి ఖరగ్‌పూర్:--
👉*హిమోగ్లోబిన్ స్థాయిని కొలవడానికి ఒక రూపాయి పరీక్షను అభివృద్ధి చేసింది.
🏂 ఐఐటి మద్రాస్:--
👉*గాలి నుండి పోర్టబుల్ నీటిని ఉత్పత్తి చేయగల పరికరాన్ని అభివృద్ధి చేయడానికి TEERTHA తో
సహకరించింది.
🏂 ఐఐటి మద్రాస్:--
👉*పెట్రోలియం వ్యర్థాల యొక్క ఉత్పత్తి 'టౌలేనే' నుండి బెంజోయిక్ ఆమ్లంలోనికి మార్చారు.
🏂 ఐఐటి మద్రాస్:--
👉*కోల్డ్ స్ప్రే స్మార్ట్ లాబొరేటరీని అభివృద్ధి చేసింది.
🏂 ఐఐటి హైదరాబాద్:--
👉*పాలలో కల్తీని గుర్తించడానికి పరిశోధకులు స్మార్ట్‌ఫోన్ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేసింది.
🏂 ఐఐటి ఖరగ్‌పూర్:--
👉*నకిలీ కరెన్సీని గుర్తించడానికి అప్ ను అభివృద్ధి చేసింది.
🏂 ఐఐటి మద్రాస్:--
👉*భారతదేశం యొక్క మొదటి మైక్రోప్రాసెసర్ శక్తి ను అభివృద్ధి చేసింది.
🏂 ఐఐటి బొంబాయి:--
👉*పిల్లల కోసం ఇండియా ఫస్ట్ అడ్వాన్స్‌డ్ పర్సనల్ "రోబోట్ మైకో-2" ను ప్రారంభించింది.
🏂 ఐఐటి రూర్కీ:--
👉*రొమ్ము అండాశయ క్యాన్సర్‌ను గుర్తించడానికి కొత్త పద్ధతిని గుర్తించారు.
🏂 ఐఐటి హైదరాబాద్:--
👉*"ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్" టెక్నాలజీలో పూర్తి స్థాయి బ్యాచిలర్ ప్రోగ్రాంను ప్రారంభించినట్లు ప్రకటించింది.
👩🔬👨🔬

0 Comments