భారత అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ పురస్కారాలను కేంద్ర హోం శాఖ జనవరి 25న ప్రకటించింది.
Current Affairs
పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మ శ్రీ అనే మూడు కేటగిరీల్లో ఈ అవార్డులను ప్రకటించింది. 2020 ఏడాదికి గాను మొత్తం 141 పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. వీటిలో నాలుగు పురస్కారాలను ఇద్దరికీ కలిపి ప్రకటించారు. 7 మందికి పద్మవిభూషణ్, 16 మందికి పద్మభూషణ్, 118 మందికి పద్మశ్రీ పురస్కారాలు లభించాయి. మొత్తంగా పురస్కారాలకు ఎంపికైన వారిలో 33 మంది మహిళలు, 18 మంది విదేశాలకు చెందిన వారు ఉన్నారు. అలాగే 12 మంది మరణానంతరం పురస్కారాన్ని దక్కించుకున్నారు.
ఏపీ, తెలంగాణ నుంచి..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల నుంచి ఐదుగురికి పద్మ అవార్డులు లభించాయి. వీరిలో పీవీ సింధుని పద్మభూషణ్ పురస్కారం వరించింది.
పేరు
రంగం
పురస్కారం
రాష్ట్రం
పీవీ సింధు
క్రీడలు
పద్మభూషణ్
తెలంగాణ
చింతల వెంకటరెడ్డి
వ్యవసాయం
పద్మ శ్రీ
తెలంగాణ
విజయసారథి శ్రీభాష్యం
సాహిత్యం, విద్య
పద్మ శ్రీ
తెలంగాణ
యడ్ల గోపాలరావు
కళలు
పద్మ శ్రీ
ఆంధ్రప్రదేశ్
దళవాయి చలపతిరావు
కళలు
పద్మ శ్రీ
ఆంధ్రప్రదేశ్
కళలు, సామాజిక సేవ, ప్రజా సంబంధాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవ కనబరిచిన వారికి ఏటా కేంద్రప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రదానం చేస్తోంది. రాష్ట్రపతి భవన్‌లో ఏటా మార్చి, ఏప్రిల్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ఈ పురస్కారాలను అందజేస్తారు.
పద్మ పురస్కారాలు-2020
పద్మవిభూషణ్(7)
సంఖ్య
పేరు
రంగం
రాష్ట్రం/దేశం
1
జార్జి ఫెర్నాండెజ్(మరణానంతరం)
ప్రజా వ్యవహారాలు
బిహార్
2
అరుణ్ జైట్లీ (మరణానంతరం)
ప్రజా వ్యవహారాలు
ఢిల్లీ
3
అనిరుధ్ జగ్నాథ్ జీసీఎస్‌కే
ప్రజా వ్యవహారాలు
మారిషస్
4
ఎం.సి. మేరీ కోమ్
క్రీడలు
మణిపూర్
5
ఛన్నులాల్ మిశ్రా
కళలు- సంగీతం
ఉత్తరప్రదేశ్
6
సుష్మా స్వరాజ్ (మరణానంతరం)
ప్రజా వ్యవహారాలు
ఢిల్లీ
7
విశ్వేశతీర్థ స్వామీజీ (మరణానంతరం)
ఆద్యాత్మికం
కర్ణాటక
పద్మభూషణ్(16)
సంఖ్య
పేరు
రంగం
రాష్ట్రం/దేశం
8
ఎం.ముంతాజ్ అలీ
ఆధ్యాత్మికం
కేరళ
9
సయ్యద్ మౌజెం అలీ(మరణానంతరం)
ప్రజావ్యవహారాలు
బంగ్లాదేశ్
10
ముజఫర్ హుస్సేన్ బేగ్
ప్రజా వ్యవహారాలు
జమ్మూకశ్మీర్
11
అజోయ్ చక్రవర్తి
కళలు
పశ్చిమ బెంగాల్
12
మనోజ్ దాస్
సాహిత్యం, విద్య
పుదుచ్చేరి
13
బాల్‌కృష్ణ దోషి
ఆర్కిటెక్చర్
గుజరాత్
14
కృష్ణమ్మాళ్ జగన్నాథన్
సామాజిక సేవ
తమిళనాడు
15
ఎస్.సి.జమీర్
ప్రజా వ్యవహారాలు
నాగాలాండ్
16
అనిల్ ప్రకాష్ జోషి
సామాజిక సేవ
ఉత్తరాఖండ్
17
త్సెరింగ్ లాండోల్
వైద్యం
లదాఖ్
18
ఆనంద్ మహీంద్ర
వర్తకం, పరిశ్రమలు
మహారాష్ట్ర
19
నీలకంఠ రామకృష్ణ మాధవ మీనన్ (మరణానంతరం)
ప్రజావ్యవహారాలు
కేరళ
20
మనోహర్ గోపాలకృష్ణ పారికర్(మరణానంతర
ప్రజావ్యవహారాలు
గోవా
21
జగదీశ్ సేత్
సాహిత్యం, విద్య
అమెరికా
22
పి.వి.సింధు
క్రీడలు
తెలంగాణ
23
వేణు శ్రీనివాసన్
వర్తకం, వాణిజ్యం
తమిళనాడు
పద్మశ్రీ (118)
సంఖ్య
పేరు
రంగం
రాష్ట్రం/దేశం
24
గురు శశధర్ ఆచార్య
కళలు
జార్ఖండ్
25
యోగి అర్న్
వైద్యం
ఉత్తరాఖండ్
26
జై ప్రకాశ్ అగర్వాల్
వర్తకం, వాణిజ్యం
ఢిల్లీ
27
జగ్‌దీశ్ లాల్ ఆహుజా
సామాజిక సేవ
పంజాబ్
28
కజీ మాసుమ్ అక్తర్
సాహిత్యం, విద్య
పశ్చిమ బెంగాల్
29
గ్లోరియా అరిఐరా
విద్య, సాహిత్యం
బ్రెజిల్
30
ఖాన్ జహీర్‌ఖాన్ భక్తియార్‌ఖాన్
క్రీడలు
మహారాష్ట్ర
31
పద్మావతి బందొపాధ్యాయ్
వైద్యం
ఉత్తరప్రదేశ్
32
శుషోవన్ బెనర్జీ
వైద్యం
పశ్చిమ బెంగాల్
33
దిగంబర్ బెహరా
వైద్యం
చంఢీఘర్
34
దమయంతి బెశ్రా
సాహిత్యం, విద్య
ఒడిశా
35
పవార్ పొపత్రయ భాగుజి
సామాజిక సేవ
మహారాష్ట్ర
36
హిమ్మతా రామ్ భంబు
సామాజిక సేవ
రాజస్థాన్
37
సంజీవ్ బిఖ్‌చందాని
వాణిజ్య, పరిశ్రమ
ఉత్తర ప్రదేశ్
38
గఫుర్భాయ్ ఎం. బిలాఖియా
వాణిజ్య, పరిశ్రమ
గుజరాత్
39
బాబ్ బ్లాక్‌మన్
ప్రజా సంబంధాలు
యునెటైడ్ కింగ్‌డమ్
40
ఇందిరా పి. పి. బోరా
కళలు
అస్సాం
41
మదన్ సింగ్ చౌహాన్
కళలు
చత్తీస్‌గఢ్
42
ఉషా చౌమర్
సామాజికి సేవ
రాజస్థాన్
43
లిల్ బహదూర్ చెత్రి
సాహిత్యం, విద్య
అస్సాం
44
లలిత - సరోజా చిదంబరం(ద్వయం)
కళలు
తమిళనాడు
45
వజీరా చిత్రసేన
కళలు
శ్రీలంక
46
పురుషోత్తం దాధీచ్
కళలు
మధ్యప్రదేశ్
47
ఉత్సవ్ చరణ్ దాస్
కళలు
ఒడిశా
48
ఇంద్ర దసనాయకే(మరణానంతరం)
సాహిత్యం, విద్య
శ్రీలంక
49
హెచ్. ఎం. దేశాయ్
సాహిత్యం, విద్య
గుజరాత్
50
మనోహర్ దేవదాస్
కళలు
తమిళనాడు
51
ఓనం బెంబెం దేవి
క్రీడలు
మణిపూర్
52
లియా డిస్కిన్
సామాజిక సేవ
బ్రెజిల్
53
ఎం. పి. గణేష్
క్రీడలు
కర్ణాటక
54
బెంగళూరు గంగాధర్
వైద్యం
కర్ణాటక
55
రామన్ గంగాఖేద్కర్
సైన్స్ అండ్ ఇంజనీరింగ్
మహారాష్ట్ర
56
బారీ గార్డినర్
ప్రజా వ్యవహారాలు
యునెటైడ్ కింగ్‌డమ్
57
చేవాంగ్ మోటప్ గోబా
వర్తకం, పరిశ్రమ
లడఖ్
58
భారత్ గోయెంకా
వర్తకం, పరిశ్రమ
కర్ణాటక
59
యడ్ల గోపాలారావు
కళలు
ఆంధ్రప్రదేశ్
60
మిత్రభాను గౌంటియా
కళలు
ఒడిశా
61
తులసి గౌడ
సామాజిక సేవ
కర్ణాటక
62
సుజోయ్ కె. గుహా
సైన్స్ అండ్ ఇంజనీరింగ్
బిహార్
63
హరేకాల హజబ్బా
సామాజిక సేవ
కర్ణాటక
64
ఎనాముల్ హక్
పురావస్తు శాస్త్రం
బంగ్లాదేశ్
65
మధు మన్సూరి హస్ముఖ్
కళలు
జార్ఖండ్
66
అబ్దుల్ జబ్బర్(మరణానంతరం)
సామాజిక సేవ
మధ్యప్రదేశ్
67
బిమల్ కుమార్ జైన్
సామాజిక సేవ
బిహార్
68
మీనాక్షి జైన
సాహిత్యం, విద్య
ఢిల్లీ
69
నేమ్నాథ్ జైన్
వర్తకం,పరిశ్రమ
మధ్యప్రదేశ్
70
శాంతి జైన్
కళలు
బిహార్
71
సుధీర్ జైన్
సైన్స్ అండ్ ఇంజనీరింగ్
గుజరాత్
72
బెనిచంద్ర జమాటియా
సాహిత్యం, విద్య
త్రిపుర
73
కె వి సంపమార్ కుమార్-విదుషి జయలక్ష్మి కెఎస్ (ద్వయం)
సాహిత్యం,విద్య-జర్నలిజం
కర్ణాటక
74
కరణ్ జోహార్
కళలు
మహారాష్ట్ర
75
లీలా జోషి
వైద్యం
మధ్యప్రదేశ్
76
సరితా జోషి
కళలు
మహారాష్ట్ర
77
సి కమ్లోవా
సాహిత్యం, విద్య
మిజోరం
78
రవి కన్నన్ ఆర్
వైద్యం
అస్సాం
79
ఏక్తా కపూర్
కళలు
మహారాష్ట్ర
80
యాజ్ది నౌషిర్వాన్ కరంజియా
కళలు
గుజరాత్
81
నారాయణ్ జె జోషి కారయల్
సాహిత్యం, విద్య
గుజరాత్
82
నరీందర్ నాథ్ ఖన్నా
వైద్యం
ఉత్తర ప్రదేశ్
83
నవీన్ ఖన్నా
సైన్స్ అండ్ ఇంజనీరింగ్
ఢిల్లీ
84
ఎస్ పి కొఠారి
సాహిత్యం, విద్య
అమెరికా
85
వికె మునుసామి కృష్ణాపక్తర్
కళలు
పుదుచ్చేరి
86
ఎం కె కుంజోల్
సామాజిక సేవ
కేరళ
87
మన్మోహన్ మహాపాత్ర(మరణానంతరం)
కళలు
ఒడిశా
88
ఉస్తాద్ అన్వర్ ఖాన్ మంగ్నియార్
కళలు
రాజస్థాన్
89
కట్టుంగల్ సుబ్రమణ్యం మణిలాల్
సైన్స్ అండ్ ఇంజనీరింగ్
కేరళ
90
మున్నా మాస్టర్
కళలు
రాజస్థాన్
91
అభిరాజ్ రాజేంద్ర మిశ్రా
సాహిత్యం, విద్య
హిమాచల్ ప్రదేశ్
92
బినపాని మొహంతి
సాహిత్యం, విద్య
ఒడిశా
93
అరుణోదయ్ మొండల్
వైద్యం
పశ్చిమ బెంగాల్
94
పృథ్వీంద్ ముఖర్జీ
సాహిత్యం, విద్య
ఫ్రాన్స్
95
సత్యనారాయణ ముండయూర్
సామాజిక సేవ
అరుణాచల్ ప్రదేశ్
96
మనీలాల్ నాగ్
కళలు
పశ్చిమ బెంగాల్
97
ఎన్ చంద్రశేఖరన్ నాయర్
సాహిత్యం, విద్య
కేరళ
98
తెట్సు నకామురా(మరణానంతరం)
సామాజిక సేవ
ఆఫ్ఘనిస్తాన్
99
శివ దత్ నిర్మోహి
సాహిత్యం, విద్య
జమ్మూకశ్మీర్
100
పు లాల్బియక్తంగా పచువు
సాహిత్యం,విద్య-జర్నలిజం
మిజోరం
101
మూజిక్కల్ పంకజాక్షి
కళలు
కేరళ
102
ప్రశాంత కుమార్ పట్టానాయిక్
సాహిత్యం, విద్య
అమెరికా
103
జోగేంద్ర నాథ్ ఫుకాన్
సాహిత్యం, విద్య
అస్సాం
104
రాహిబాయి సోమ పోపెరే
వ్యవసాయం
మహారాష్ట్ర
105
యోగేశ్ ప్రవీణ్
సాహిత్యం, విద్య
ఉత్తరప్రదేశ్
106
జితు రాయ్
క్రీడలు
ఉత్తరప్రదేశ్
107
తరుణదీప్ రాయ్
క్రీడలు
సిక్కిం
108
ఎస్‌రామకృష్ణన్
సామాజిక సేవ
తమిళనాడు
109
రాణి రాంపాల్
క్రీడలు
హర్యానా
110
కంగనా రనౌత్
కళలు
మహారాష్ట్ర
111
దలైవై చలపతి రావు
కళ
ఆంధ్రప్రదేశ్
112
షాబుద్దీన్ రాథోడ్
సాహిత్యం, విద్య
గుజరాత్
113
కళ్యాణ్ సింగ్ రావత్
సామాజిక సేవ
ఉత్తరాఖండ్
114
చింతల వెంకట్ రెడ్డి
వ్యవసాయం
తెలంగాణ
115
శాంతి రాయ్
వైద్యం
బిహార్
116
రాధమ్మోహన్ – సబర్మతీ ద్వయం)
వ్యవసాయం
ఒడిశా
117
బటకృష్ణ సహూ
జంతువు సంవర్ధక
ఒడిషా
118
ట్రినిటీ సైయో
వ్యవసాయం
మేఘాలయ
119
అద్నాన్ సామి
కళలు
మహారాష్ట్ర
120
విజయ్ సంకేశ్వర్
వాణిజ్యం, పరిశ్రమ
కర్ణాటక
121
కుషల్ కొన్వర్ శర్మ
వైద్యం
అస్సాం
122
సయీద్ మెహబూబ్ షా ఖాద్రి అలియాస్ సయీద్భాయ్
సామాజిక సేవ
మహారాష్ట్ర
123
మహ్మద్ షరీఫ్
సామాజిక సేవ
ఉత్తరప్రదేశ్
124
శ్యామ్ సుందర్ శర్మ
కళలు
బిహార్
125
గుర్దీప్ సింగ్
వైద్యం
గుజరాత్
126
రామ్‌జీ సింగ్
సామాజిక సేవ
బిహార్
127
వశిష్ఠ నారాయణ్ సింగ్(మరణానంతరం)
సైన్స్ అండ్ ఇంజనీరింగ్
బిహార్
128
దయా ప్రకాష్ సిన్హా
కళలు
ఉత్తరప్రదేశ్
129
సాంద్ర దేసా సౌజా
వైద్యం
మహారాష్ట్ర
130
విజయసారతి భాష్యం
సాహిత్యం, విద్య
తెలంగాణ
131
కాలే షాబి మహాబూబ్ - షేక్ మహాబూబ్ సుబానీ (ద్వయం)
కళలు
తమిళనాడు
132
జావేద్ అహ్మద్ తక్
సామాజిక సేవ
జమ్మూకశ్మీర్
133
ప్రదీప్ తలప్పిల్
సైన్స్ అండ్ ఇంజనీరింగ్
తమిళనాడు
134
యేషే డోర్జీ తోంగ్చి
సాహిత్యం, విద్య
అరుణాచల్ ప్రదేశ్
135
రాబర్ట్ థుర్మాన్
సాహిత్యం, విద్య
అమెరికా
136
అగస్ ఇంద్ర ఉదయనా
సామాజిక సేవ
ఇండోనేషియా
137
హరీష్ చంద్ర వర్మ
సైన్స్ అండ్ ఇంజనీరింగ్
ఉత్తరప్రదేశ్
138
సుందరం వర్మ
సామాజిక సేవ
రాజస్థాన్
139
రోమేష్ టేచంద్‌వధ్వాని
వర్తకం, పరిశ్రమ
అమెరికా
140
సురేష్ వాడ్కర్
కళలు
మహారాష్ట్ర
141
ప్రేమ్ వాట్సా
వర్తకం, పరిశ్రమ
కెనడా

0 Comments