History

*🖊📗AP HISTORY PRACTICE BITS🖊📘* 



 
*1. వర్ణ వ్యవస్థను వ్యతిరేకించిన “సూత పురాణం” కావ్య రచయిత?*

A. ఉన్నవ లక్ష్మీనారాయణ
B. గద్దె లింగయ్య
C. విశ్వనాథ సత్యనారాయణ
*D. త్రిపురనేని రామస్వామి చౌదరీ*✅

*2. ఈ క్రిందివాటిలో స్త్రీ, పురుష సంబంధాలను గురించి తెలిపిన గుడిపాటి వెంకటాచలం యొక్క నవల?*

A. గబ్బిలం
*B. మైదానం*✅
C. హేమలత
D. మీనా

*3. 1885 లో పార్థసారధి నాయుడు ప్రారంభించిన తెలుగు ప్రథమ రాజకీయ వారపత్రిక?*

*A. ఆంధ్ర ప్రకాశిక*✅
B. తత్వబోధిని
C. కృష్ణా పత్రిక
D. ది క్రీసెంట్

*4. ఈ క్రిందివాటిలో సరిగా జతపరచబడినది?*

1. ఆంధ్ర వాల్మీకి – వావికొలను సుబ్బారావు
2. ఆంధ్ర గాంధీ – వావిలాల గోపాలకృష్ణయ్య
3. ఆంధ్ర నేతాజీ – మద్దూరి అన్నపూర్ణయ్య

A. 1 & 2 మాత్రమే
B. 2 & 3 మాత్రమే
C. 1 & 3 మాత్రమే
*D. అన్నీ సరిగా జతపరచబడినవి*✅

*5. 1884 లో ప్ర్రారంభించబడిన “మద్రాసు మహాజన సభ” యొక్క అధ్యక్షుడు, కార్యదర్శి (వరుసగా)?సైదేశ్వర రావు*

A. ఆనందాచార్యులు, రంగయ్యనాయుడు
B. ఆనందాచార్యులు, వీరరాఘవాచార్యులు
*C. రంగయ్యనాయుడు, ఆనందాచార్యులు*✅
D. సుబ్రహ్మణ్య అయ్యర్, రంగయ్యనాయుడు

*6. వందేమాతర ఉద్యమకాలంలో ఏ పత్రికలో వ్రాసిన వ్యాసాల కారణంగా గాడిచర్ల హరిసర్వోత్తమరావుకి 3 సంవత్సరాల కారాగారశిక్ష విధించబడింది?*

A. ఆంధ్రపత్రిక
*B. స్వరాజ్య*✅
C. కృష్ణా పత్రిక
D. దేశమాత

*7. దక్షిణ భారత చలనచిత్ర పితామహుడు?*

A. దాదాసాహెబ్ ఫాల్కే
B. రాజా రవివర్మ
*C. రఘుపతి వెంకయ్య*✅
D. సత్యజిత్ రే

*8. తెలుగు చలనచిత్ర రంగంలో మొదటి టాకీచిత్రం?*

A. రాజా హరిశ్చంద్ర
B. రైతుబిడ్డ
C. మాలపిల్ల
*D. భక్త ప్రహ్లాద*✅

 *9. స్త్రీల విద్యాభివృద్దికి, విజ్ఞాన వికాసాలకు దోహదం చేయడానికి కందుకూ*రి వీరేశలింగం నిర్వహించిన పత్రిక?*

*A. సతీహిత బోధిని*✅
B. సత్యవాదిని
C. సుజన ప్రమోదిని
D. భారతి

*10. 1800 లో బ్రిటీష్ వారికి దత్తం చేయబడిన దత్తత మండలాలకు 1808 వరకు ఏ ప్రాంతం ప్రధాన కేంద్రంగా ఉండేది?*

A. కడప
*B. అనంతపురం*✅
C. కర్నూలు
D. ఆదోని

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

Post a Comment

0 Comments