*🖊📗ప్రపంచంలో విప్లవాలు, ప్రధాన ఘట్టాలు ,ఆధునిక యుద్ధాలు🖊📘*
*Knowledge hub groups*
*9553991423*🌎📚
*✍మాగ్నా కార్టా*
*👉ఇది ఇంగ్లాండులో కింగ్ జాన్ -2 సంతకం చేసిన పత్రం దీనిని చార్టర్ ఆఫ్ లిబర్టీస్ గా కూడా పిలుస్తారు. దీనిని బ్రిటిష్ రాజ్యాంగం యొక్క బైబిలు గా అభివర్ణిస్తారు*
*✍మహా విప్లవం (రక్తపాత రహిత విప్లవం)*
*👉ఇంగ్లాండులో 1688 సంవత్సరంలో జరిగింది .ఈ విప్లవం స్టువర్ట్ లా నిరంకుశ పాలనను అంతం చేసి పార్లమెంట్ కు అత్యున్నత స్థానంలో నిలిపింది .రెండవ జేమ్స్ కాలంలో జరిగింది*
*✍అమెరికా స్వతంత్ర యుద్ధం*
*👉బ్రిటన్ నుంచి అమెరికాకు వలస పోయిన ప్రజలు బ్రిటన్ కు వ్యతిరేకంగా సాగించిన యుద్ధం .జార్జి వాషింగ్టన్ నాయకత్వంలో యుద్ధం జరిగింది. 1776 జూలై 4న అమెరికా స్వతంత్రం ప్రకటించుకున్నది.1783లో జరిగిన ప్యారిస్ సంధి ద్వారా అమెరికాకు పూర్తి స్వాతంత్ర్యం లభించింది*
*✍ఫ్రెంచి విప్లవం*
*👉1789లో ఫ్రాన్స్ లో జరిగింది .రూసో మాంటేస్కో వంటి తత్వవేత్తలు విప్లవానికి నాంది పలికారు.రూసో ప్రవచించిన స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం విప్లవాన్ని ప్రభావితం చేశాయి. ఈ విప్లవ ఫలితంగా 16వ లూయీ అతని భార్య మేరీలను ఉరితీశారు.రష్యా విప్లవం విప్లవం 1917వ సంవత్సరంలో జరిగింది*
*✍మానవ హక్కుల తీర్మానం*
*👉1948వ సంవత్సరం డిసెంబరు 10 నాడు జరిగింది .ప్రతి సంవత్సరం డిసెంబరు 10 నాడు మానవ హక్కుల దినంగా జరుపుకుంటారు*.
*✍క్రూసేడులు*
*👉మధ్యయుగంలో క్రైస్తవులకు మధ్య జరిగిన మత యుద్ధాలు*
*✍మొదటి ప్రపంచ యుద్ధం 1914 - 18*
*👉ఆస్ట్రియా యువరాజు ఫెర్డినాండ్ దంపతుల హత్య యుద్ధానికి తక్షణ కారణం . ఈ యుద్ధం ఆస్ట్రియా జర్మనీ రష్యా ఫ్రాన్స్ ల మధ్య జరిగింది .ఇటలీ 1915 లోనూ అమెరికా 1917 లోనూ యుద్ధం లోనికి రంగప్రవేశం చేశాయి .యుద్ధంలో మొత్తం 27 దేశాలు పాల్గొన్నాయి. యుద్ధానంతరం ప్రపంచ శాంతికి నానా జాతి సమితి 1920లో ఆవిర్భవించింది*
*✍రెండవ ప్రపంచ యుద్ధం 1939 - 45*
*👉యుద్ధానికి తక్షణ కారణం జర్మనీ పోలాండ్ పై దాడి చేయడం.ఈ యుద్ధం కేంద్ర రాజ్యాలు (ఇటలీ, జర్మనీ ,జపాన్) మిత్ర రాజ్యాలు( ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా) మధ్య జరిగింది.1945లో కేంద్రం మిత్రరాజ్యాలకు మధ్య మిస్సోరీ అనే అమెరికన్ యుద్ధనౌక పై జరిగిన యుద్ధ వివరణ సంధీతో రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది .యుద్ధంలో రష్యా దేశ ప్రజలు ఎక్కువగా చనిపోయారు .రష్యా అమెరికా దేశాల్లో అగ్ర రాజ్యాలుగా ఆవిర్భవించాయి. రెండవ ప్రపంచ యుద్ధ అనంతరం 1945లో ప్రపంచ శాంతి కొరకు ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించింది*
*✍భారత్ - చైనా యుద్ధం*
*👉1962 లో జరిగింది . ఈ యుద్ధ ఫలితంగా భారత్ కొంతభాగాన్ని కోల్పోయింది* .
*👉భారత్ పాకిస్తాన్ యుద్ధాలు: మొదటిసారిగా 1965 లో అతి తక్కువ కాలం జరిగిన యుద్ధంలో భారత సరిహద్దులను పాకిస్తాన్ ఆక్రమించ లేకపోయింది .1966 జనవరి 11న తాష్కెంట్ ఒప్పందం వల్ల యుద్ధం ముగిసింది*
*👉రెండవసారి 1971లో డిసెంబర్ 1న తూర్పుపాకిస్తాన్ బంగ్లాదేశ్ అనే నూతన దేశంగా ఆవిర్భవించింది*.
*✍గల్ఫ్ యుద్ధం :*
*👉1991లో కువైట్ ను ఇరాక్ ఆక్రమించడం వల్ల అమెరికా ఇరాక్ పై దాడి చేసింది*
*✍ఇరాక్పై అమెరికా యుద్ధం*
*👉ఇరాక్ వద్ద సామూహిక జన వాహక ఆయుధాలు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తుందనే సాకుతో 2003 మార్చిలో అమెరికా ఇరాక్ పై యుద్ధం ప్రకటించింది.ఇరవై మూడు రోజుల్లోనే ఇరాక్పై అమెరికా బ్రిటన్ దళాలు విజయం సాధించాయి. ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ పట్టుకునేందుకు ఆపరేషన్ రెడ్ డాన్ నిర్వహించి అమెరికా పట్టుకుంది*
*✍ఆపరేషన్ ఎడ్యూ రింగ్ ఫ్రీడమ్*
*👉2001లో అమెరికాలో డబ్ల్యూ.టి.ఓ పై ఉగ్రవాదులు దాడి చేశారు. ఉగ్రవాదులను అణచి వేయడానికి ఆఫ్ఘనిస్తాన్ తో అమెరికా యుద్ధం చేసింది.ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోయింది*
*Knowledge hub groups*
🌹📚📚📚🌾📚📚📚🌹
0 Comments