🖊📗కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్🖊📘*



*🖊📗కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్🖊📘*



                
 
*1. రైల్వే స్టేషన్ల ప్రాంగణాల్లో అనధికార ప్యాకేజ్డ్‌ తాగునీటి అమ్మకాలను అరికట్టడానికి న్యూ ఢిల్లీలోని రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ ప్రారంభించిన ఆపరేషన్‌ పేరు?*

   *A.) ఆపరేషన్‌ తర్ట్స్✅*
   B.) ఆపరేషన్‌ ఆక్వా
   C.) ఆపరేషన్‌ పని
   D.) ఆపరేషన్‌ వాటర్‌


    *2. పనితీరు గ్రేడింగ్‌ సూచిక 2017–18 ప్రకారం అత్యధిక అక్షరాస్యత కలిగిన రాష్ట్రం?*

   A.) అరుణాచల్‌ ప్రదేశ్‌
   *B.) కేరళ✅*
   C.) మిజోరం
   D.) లక్షద్వీప్‌

    *3. మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం 2015–16, 2018–19 మధ్య కాలానికి కొత్త, జాతీయ స్థాయి, జనన లింగ నిష్పత్తి ఏమిటి?*

   A.) 932
   *B.) 931✅*
   C.) 923
   D.) 913

    *4. భారత్‌లో తమ రాష్ట్ర నీటి విధానంతో నీటి సంరక్షణను నిర్ధారించిన తొలి రాష్ట్రం?*

   *A.) మేఘాలయ✅*
   B.) అరుణాచల్‌ ప్రదేశ్‌
   C.) తమిళనాడు
   D.) కర్ణాటక

    *5. 2019 జూలై 28న తొలిసారిగా హిమాలయ రాష్ట్రాల సదస్సుకు ఆతిథ్యమివ్వనున్న రాష్ట్రం?*

   A.) అరుణాచల్‌ ప్రదేశ్‌
   B.) సిక్కిం
   *C.) ఉత్తరాఖండ్‌✅*
   D.) హిమాచల్‌ ప్రదేశ్‌

   *6. భారత్‌ నెట్‌ కార్యక్రమం ద్వారా ఆప్టికల్‌ ఫైబర్‌తో ఎన్ని గ్రామ పంచాయతీలను అనుసంధానం చేశారు?*

   A.) 1.5 లక్షల గ్రామ పంచాయతీలు
  *B.) 1.28 లక్షల గ్రామ పంచాయతీలు✅*
   C.) 1.75 లక్షల గ్రామ పంచాయతీలు
   D.) 2 లక్షల గ్రామ పంచాయతీలు

    *7. తొలి ‘గ్లోబల్‌ కాన్ఫరెన్స్‌ ఫర్‌ మీడియా ఫ్రీడమ్‌ 2019’ ఎక్కడ జరిగింది?*

   A.) ఏథెన్స్, గ్రీస్‌
   B.) ఓస్లో, నార్వే
   *C.) లండన్, యూకే✅*
   D.) ఎడిన్‌బర్గ్, స్కాట్లాండ్‌

    *8. సార్క్‌ (సౌత్‌ ఏషియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ రీజినల్‌ కోఆపరేషన్‌) ఉత్సవం 2019 – 9వ ఎడిషన్‌ ఎక్కడ జరిగింది?*

   A.) మాలే, మాల్దీవులు
   B.) కాబుల్, అçఫ్ఘనిస్తాన్‌
   *C.) కొలంబో, శ్రీలంక✅*
   D.) ఢాకా, బంగ్లాదేశ్‌

  *9. 2020లో ప్రపంచ వారసత్వ కమిటీ 44వ సెషన్‌కు ఆతిథ్యమివ్వనున్న దేశం?*

   A.) ఫుజౌ, చైనా
   B.) టోక్యో, జపాన్‌
   *C.) ఫుజౌ, చైనా✅*
   D.) బెర్లిన్, జర్మనీ

    *10. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఏ గురుద్వారాకు భారత్‌ నుంచి రోజూ 5వేల మంది యాత్రికులను అనుమతిస్తుంది?*

   A.) గురుద్వారా డేరా సాహిబ్‌
   B.) గురుద్వారా పంజా సాహిబ్‌
   *C.) గురుద్వారా కర్తార్‌పూర్‌ సాహిబ్‌✅*
   D.) గురుద్వారా జనమ్‌ అస్తాన్‌

          
🌹📚📚📚🌾📚📚📚🌹

Post a Comment

0 Comments