*_🖊📗General science -- Biology_*🖊📘
1.గ్లూకోస్ ని Grape Sugar ,Blood Sugar & Reduced Sugar అని కూడా అంటారు.
2.ఫ్రక్టోజ్ ని Fruit Sugar & Honey Sugar అని కూడా అంటారు .
3.సుక్రోజ్ ని Cane Sugar &Table Sugar అని కూడా అంటారు .
4.మాల్టోజ్ ని Malt Sugar అని కూడా అంటారు.
5. లాక్టోజ్ ని Milk Sugar అని కూడా అంటారు .
6.గ్లైకోజన్ ని Animal Starch అని కూడా అంటారు .
7.గ్లూకోజ్+ఫ్రక్టోజ్=సుక్రోజ్
గ్లూకోజ్+గ్లూకోజ్=మాల్టోజ్
గ్లూకోజ్+గాలక్టోజ్=లాక్టోజ్
8.అతి తియ్యని చక్కెర-ఫ్రక్టోజ్
9.అతి తియ్యని పదార్థం-తేనె
10.ఆహారపదార్దాలకు తీపినిచ్చే కృత్రిమ పదార్థం -శాకరిన్
11.చక్కెర కన్నా *100 రెట్లు తీపి గల కృత్రిమ చక్కెర -Aspartame
*550 రెట్లు -Saccharine
*2000 రెట్లు -Alatame
12.పాలీశాకరైడ్లలో అనేక గ్లూకోస్ అణువులు ఒకదాని చేత ఒకటి బంధించబడి ఉంటాయి. వీటి మధ్య ఉండే బంధం -Glycosidic
13.ప్రపంచంలో అతి ఎక్కువగా ఉండే సహజ పాలిమర్ -సెల్యులోజ్
14.పట్టు, ఉన్ని, నూలు, రబ్బర్, కేంద్రక ఆమ్లాలు-సహజ పాలిమర్లు
15.పాలీవినైల్ క్లోరైడ్ (PVC) , నైలాన్, టేరిలీన్,ప్లాస్టిక్-కృత్రిమ పాలిమర్లు
16.ఒక రోజుకి కావలసిన కార్బోహైడ్రేట్స్ పరిమాణం -500gm/Cal.
17.కార్బోహైడ్రేట్స్ లోని మూలకాలు -C H O
18.1gm పిండిపదార్థం నుండి ఎన్ని kcal ల శక్తి లభించును -4kcal
🌹📚📚📚🌾📚📚📚🌹
0 Comments