*అనులోమ విలోమ కందము*

*అనులోమ విలోమ కందము*

నాయశరగసార విరయ
తాయనజయసారసుభగధరధీనియమా
మాయనిధీరధగభసుర
సాయజనయతాయరవిరసాగరశయనా!

. (దీని నర్ధభ్రమక కంద మనియు నందురు. మొదటి రెండు పాదములను దుది నుండి
వెనుకకుఁ జదివినచో మూఁడు నాలుగు పాదము లగును. అనఁగా బూర్వార్ధమును
ద్రిప్పి చదివినచో నుత్తరార్ధమును, ఉత్తరార్ధమును వెనుక నుండి చదివినచో
పూర్వార్ధమును నగునని భావము.) 92

Post a Comment

0 Comments