1."ఇడ్లీ, వడ,ఉప్మా," అనేవి తమిళ "పదాలు 2."కొరడా" అనేది" మరాఠీ" పదం. 3."ఎకిమీడు"అనేపదం "హకీమ్" అనే" పర్షియన్"

1."ఇడ్లీ, వడ,ఉప్మా," అనేవి తమిళ "పదాలు


2."కొరడా" అనేది" మరాఠీ" పదం.
3."ఎకిమీడు"అనేపదం "హకీమ్" అనే" పర్షియన్"
    పదం నుండి పుట్టింది.
4."విషవత్తు" రాత్రి పగలు సమానంగా ఉండే
    రోజుకు పేరు.
5."తెలుగుతల్లి"చిత్ర రూపకర్త " కొండపల్లిశేషగిరిరావు
6.ఈశ్వరుడి త్రిశూలం పేరు "విజయము".
    ధనుస్సు పేరు "పినాకము".
7.పార్వతీదేవి వాహనమైన పులి పేరు "శ్వేతనంది".
8.రావణుడి ఖడ్గం పేరు" చంద్రహాసము".
9.ఈశ్వరుడికి ఇష్ట‌మైన వాయిద్యం" మృదంగం".
10.మందాకినీ అంటే"వంకరగా, నెమ్మదిగా"
     నడచునది.
11.యోజనం అంటే 8.59, 13కిలోమీట‌ర్లు.
     చిన్నయోజనం అంటే 4.6 (క్రోసు).
12."వి"అంటే విహంగము,మానము అంటే పోలిక.
      పక్షిని పోలినది అని అర్థం.(విమానం)
      విమానానికి మరో పేరు లోహ విహంగం".
సేకరణ:-ద్రోణంరాజు శ్రీనివాసరావు
         మునిపల్లి.

Post a Comment

0 Comments